ఇది ఒక ఇంటి కథ. ఆ ఇంట్లో ఒక నాన్న ఉంటాడు. అచ్చంగా ఆ నాన్నలాగే తయారైన ఒక పెద్ద కూతురు ఉంటుంది. ఆ కూతురు రెండు నెలల తర్వాత రాక రాక ఇంటికి వచ్చింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. నాన్నతో కూర్చొని మాట్లాడుతోంది. తను ఇన్ని రోజులు తిరిగిన దేశాల గురించి, చూసినవాటి గురించి, జరిగిన ముచ్చట్ల గురించి చెబుతోంది. అమ్మ అడిగింది, “ఏం తింటావు?” “పోహా!” అని చెప్పింది. తనకి అదంటే ఎంతో... Continue Reading →
కన్యాశుల్కము
కన్యాశుల్కం నాటకం మనం ఊహించగలిగిన కథే కానీ, ఊహించని ప్రశ్నలు ఎన్నో వేస్తుంది 💭 నాటకం రాసి వందేళ్లు అయినా, అందులో కొన్ని సన్నివేశాలు ఈనాటి మన సమాజంలో జరుగుతున్న నిజాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి ⚖️ సంఘసంస్కరణ జరిగి ఎన్నో శతాబ్దాలు అయిపోయిందనుకుంటాం కానీ, వెనక్కి తిరిగి చూస్తే, ఇదంతా కేవలం కొన్ని సంవత్సరాల ముందు కథే ⏳