రెండు నెలల క్రితం, నేను భారతదేశం వస్తున్నాను అని డాడీ ఇల్లు అంత క్లీన్ చేయించి ఉంచారు. కొత్త ఇల్లు బాగా నచ్చేసింది. ప్రతి ప్రదేశం చాలా శుభ్రంగా ఉంది. భారతదేశానికి వచ్చిన తర్వాత మూడు వారాలకు ఫాస్ట్ ఫార్వార్డ్ చేయండి. కోవిడ్ కదా, బయట ఎవరిని ఇంట్లోకి రానివ్వట్లేదు. బాత్రూమ్ శుభ్రం చెయ్యాల్సిన సమయం ఒచ్చేసింది. మమ్మీకి ఇబ్బంది ఎందుకు అని, నేనే క్లీన్ చేస్తా అని చెప్పా. అమెరికాలో ఎలాగో మనమే ఓనర్ కుక్కర్... Continue Reading →